యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా | నమస్తస్యై... || Yā Devī sarva-bhūteṣu buddhi-rūpeṇa saṃsthitā | To that Goddess who resides in all beings as Intelligence...
యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ya devi sarva bhuteshu lyrics in telugu
ఈ శ్లోకం చెప్పేది ఒక్కటే - ఈ ప్రపంచంలో మనం చూసే ప్రతి శక్తి, ప్రతి గుణం ఆ జగన్మాత అవతారమే. మనలో ఉన్న తెలివి, నిద్ర, ఆకలి, దయ, లజ్జ, శాంతి అన్నీ ఆమె రూపాలే. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపిణికి నమస్కరించడం, అంటే ఈ ప్రపంచంలోని ప్రతి శక్తికీ నమస్కరించడమే. ya devi sarva bhuteshu lyrics in telugu